వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను ఎస్పీ మహేశ్ బి. గీతే సస్పెండ్ చేశారు. సిద్దిపేట జిల్లా శివారులో ఓ మహిళతో ఉన్న వీడియోపై విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తనను సహించబోమని ఎస్పీ పేర్కొన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

