వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన మెుజ్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన బతికి ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఒక రహస్య ప్రదేశంలో చీకట్లో ఆయనను కలిసినట్లు మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి.
Comments
Loading comments...
