Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విక్రమ్‌-1 రాకెట్‌ మిషన్‌లో సూర్యాపేట యువ ఇంజినీర్‌

Follow Udayam on Google
రాజిత దేవి Aug 03, 2026 3:12 PM సూర్యాపేటGeneral
విక్రమ్‌-1 రాకెట్‌ మిషన్‌లో సూర్యాపేట యువ ఇంజినీర్‌ - Udayam
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలానికి చెందిన అజ్మీరా కోటేశ్వరరావు విక్రమ్‌-1 రాకెట్‌ మిషన్‌లో కీలక భాగస్వామిగా నిలిచారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌లో మోటార్‌ కేస్‌ అండ్‌ స్ట్రక్చర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కూలీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కోటేశ్వరరావు కష్టపడి చదివి అంతరిక్ష రంగంలో అవకాశాన్ని అందుకున్నారు. రాకెట్‌ తయారీ, పరీక్షల ప్రక్రియలో భాగం కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...