వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిప్రదక్షిణ మార్గం సమీపంలో పోడు వ్యవసాయం జరుగుతున్న ప్రాంతం సత్యగిరి దేవస్థానం భూమేనని సర్వేలో తేలడంతో అధికారులు పూర్తి స్థాయి సర్వేకు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని ఈవో చక్రధరరావు వెల్లడించారు.
వ్యవసాయ సామగ్రిని, గ్రావెల్ రోడ్డును తొలగించారు. 303.88 ఎకరాల సత్యగిరి భూమికి సర్వే పూర్తి చేసి పకడ్బందీగా సరిహద్దులు ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు.
Comments
Loading comments...

