Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీలకు ఎన్నికల అధికారుల నియామకం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 5:07 PM జాతీయంGeneral
మున్సిపాలిటీలకు ఎన్నికల అధికారుల నియామకం - Udayam
మున్సిపల్ ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు 31 మున్సిపాలిటీలకు సూపర్‌వైజర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎన్నికల సంఘం ఆదేశాల అమలు, జిల్లా యంత్రాంగం-ఎన్నికల సంఘం మధ్య సమన్వయ బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. ఓటర్ల జాబితా పరిశీలన, సిబ్బందికి ఎన్నికల శిక్షణ, రికార్డుల నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను సూపర్‌వైజర్ అధికారులు పర్యవేక్షించనున్నారు.

Comments

G
Loading comments...