Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 5:23 PM జాతీయంGeneral
ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో NH-30పై ఆగి ఉన్న డీజే వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

Comments

G
Loading comments...