వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు.
నందిని ‘‘నేను మంత్రి అవుతా’’ అనగా, 9వ తరగతి విద్యార్థిని వెంకటరమణమ్మ ధర్మవరానికి మెడికల్ కాలేజీపై ప్రశ్నించింది. పాఠశాల వసతులు, చేనేత, పరిశుభ్రతపై విద్యార్థినుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
Comments
Loading comments...

