Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టులో హిందీని అధికార భాషగా పిల్ కొట్టివేత

Follow Udayam on Google
Sai Sep 25, 2026 3:17 PM జాతీయంGeneral
సుప్రీంకోర్టులో హిందీని అధికార భాషగా పిల్ కొట్టివేత - Udayam
సుప్రీంకోర్టు అధికార భాషగా హిందీని ఉపయోగించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలన్న పిల్‌ను శుక్రవారం కొట్టివేసింది. భాషా సంస్కరణలు ఇప్పటికే పరిపాలనా స్థాయిలో దశలవారీగా జరుగుతున్నాయని, వాటిని కోర్టు ఆదేశాలతో అమలు చేయలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ప్రాంతీయ భాషలను కూడా గౌరవిస్తామని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...