వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. శోభాయాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ గణేష్ విగ్రహానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

