Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:12 AM బాపట్లGeneral
బాపట్ల జిల్లా వాడరేవు నుంచి ఏడుగురు మత్స్యకారులతో బయలుదేరిన పడవ పి. కడపాలెం తీరానికి సురక్షితంగా చేరింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడి భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...