Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురేఖ ఆత్మహత్య: తల్లిదండ్రులను చంపిన కేసు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:16 AM మెదక్General
సురేఖ ఆత్మహత్య: తల్లిదండ్రులను చంపిన కేసు - Udayam
కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్లతో హత్య చేసిన కేసులో నిందితురాలు సురేఖ సంగారెడ్డిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ఆమె ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చింది. శాంతినగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న సురేఖ సోమవారం మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.

Comments

G
Loading comments...