వార్తలకు తిరిగి వెళ్లండి

జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణం చేయించారు.
కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకు 8 మంది కొత్త న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టారు.
Comments
Loading comments...

