Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

22 ఏళ్లు జైల్లో.. వ్యక్తికి సుప్రీంకోర్టు విముక్తి

Follow Udayam on Google
రచన దేవి Aug 05, 2026 12:15 PM జాతీయంGeneral
22 ఏళ్లు జైల్లో.. వ్యక్తికి సుప్రీంకోర్టు విముక్తి - Udayam
బలహీనమైన, విశ్వసనీయత లేని సాక్ష్యాల ఆధారంగా 22 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఒడిశా వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అనుమానాలపై అరెస్టు చేసి, థర్డ్‌ డిగ్రీతో ఒప్పుకోలు రాబట్టడం న్యాయసూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా బాధితుడి పునరావాసానికి చర్యలు తీసుకోవాలని, జిల్లా యంత్రాంగం సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...