Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్?

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 05, 2026 8:52 PM హైదరాబాద్General
హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్? - Udayam
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు అదనపు బెంచ్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి రాజ్యసభలో కోరారు. న్యాయమూర్తులపై కేసుల భారం తగ్గించేందుకు సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. హైకోర్టుల్లో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేసి, సీఆర్పీసీలో సవరణలు తీసుకురావాలని సూచించారు. తప్పుడు కేసులపై భారీ జరిమానాలు విధిస్తూ న్యాయవ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...