Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై హిమంత విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:28 AM జాతీయంGeneral
రాహుల్ గాంధీపై హిమంత విమర్శలు - Udayam
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మానసిక పరిస్థితి బాగాలేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా విమర్శించారు. మిలన్ ప్రధాన్ అరెస్టుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ, ఆయన తీరుపై సీఎం మండిపడ్డారు.

Comments

G
Loading comments...