వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ పూర్తయిందని సీఎం తెలిపారు. డిసెంబర్‌లో టెండర్లు ఖరారు చేసి పనులకు శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణకు కనెక్టివిటీ, పారిశ్రామిక రంగానికి ప్రయోజనం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు.
Comments
Loading comments...

