Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉపాధి కల్పన: మోదీ

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:33 AM జాతీయంGeneral
యువతకు ఉపాధి కల్పన: మోదీ - Udayam
దేశంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం బహుముఖంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా 51 వేలకు పైగా నియామక పత్రాలను అందజేసి, ఉపాధి ప్రోత్సాహక కార్యక్రమాలను ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...