వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో సిట్టింగ్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని కొత్త వంతెనను మాజీ ఎమ్మెల్యేతో ప్రారంభం చేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
నిధులు మంజూరు చేసి కృషి చేసినందుకే ఆ గౌరవం ఆయనకే దక్కాలని పట్టుబట్టి మరీ ఈ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

