Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారికి అండగా ఉంటాం: మంత్రి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 04, 2026 3:03 PM అన్నమయ్యGeneral
చిన్నారికి అండగా ఉంటాం: మంత్రి - Udayam
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నమండెం మండలం టి. చాకిబండకు చెందిన చిన్నారి మన్నహను సోమవారం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం సహాయ నిధి ద్వారా చిన్నారికి ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారి వైద్యానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...