వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభ స్థానాల సంఖ్యను శాశ్వతంగా 543కే పరిమితం చేయాలని తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రాల వారీగా ప్రస్తుత స్థానాల పంపిణీలో మార్పు చేయొద్దని కోరారు.
రాబోయే లోక్‌సభ, ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

