వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలోని ఆరోరా యూనివర్సిటీని MRPS, MSP నాయకులు గురువారం సందర్శించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సున్నితమైన అంశంపై కళాశాల డైరెక్టర్తో చర్చించారు. పోలీసుల విచారణ నివేదికతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డైరెక్టర్ తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు.
ఈ అంశంపై విచారణను నిష్పాక్షికంగా, వేగంగా పూర్తి చేయాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో భట్టు రాంచంద్రయ్య, నల్ల చంద్రస్వామి పాల్గొన్నారు.
Comments
Loading comments...

