వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు మండలం కావలిపల్లి గ్రామపంచాయతీలో చేపడుతున్న సుంకెన్ పాండ్ పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పీడీ వెంకటరత్నంతో కలిసి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

