వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరంబాడి సుందరాచారి 113వ జయంతిని కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించారు. ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీత రచనతో సుందరాచారి చిరయశస్సు పొందారని వైవీయూ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు.
రామాయణం, సుందర భారతం, బుద్ధగీతి, సుందర సుధాబిందువులు వంటి రచనలు ఆయనకు మంచి పేరు తెచ్చాయని ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రౌన్ కేంద్ర డైరెక్టర్ ప్రొ. గంజి పార్వతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

