Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాపురంలో ఇంటింటికీ టీడీపీ

Follow Udayam on Google
NAGENDRA Aug 09, 2026 2:08 PM కర్నూలుGeneral
సుల్తానాపురంలో ఇంటింటికీ టీడీపీ - Udayam
కుటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదోని మండలం సుల్తానాపురంలో టీడీపీ సీనియర్ నేత ఉమాపతి నాయుడు ఇంటింటికీ టిడిపి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు, దీపం పథకం, మెగా డీఎస్సీ వంటి కార్యక్రమాలను వివరించారు.

Comments

G
Loading comments...