వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. వైసీపీ సీనియర్ నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి జనసేన పార్టీలో చేరడంపై ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆదివారం ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిన పార్టీ సైనికులకు విలువ లేకుండా పోయిందన్నారు.
Comments
Loading comments...

