Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యా? హత్యా?.. లంగర్‌హౌస్ లాడ్జ్‌లో యువతి మృతి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 03, 2026 9:06 AM హైదరాబాద్General
ఆత్మహత్యా? హత్యా?.. లంగర్‌హౌస్ లాడ్జ్‌లో యువతి మృతి - Udayam
హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని ఒక హోటల్‌లో క్లబ్ డ్యాన్సర్ రేణుక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గురువారం రాత్రి ఫారూక్ అనే వ్యక్తితో కలిసి ఆమె గది బుక్ చేసుకోగా, శుక్రవారం ఉదయం రేణుక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే ఫారూకే తమ అమ్మాయిని హత్య చేశాడని రేణుక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...