Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లంపేటలో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 06, 2026 10:17 PM అన్నమయ్యGeneral
పుల్లంపేటలో వ్యక్తి ఆత్మహత్య - Udayam
పుల్లంపేట మండలం శీతారాంపేటకు చెందిన గుత్తికొండ కుమార్ రాజా (41) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగించే ఆయనకు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. గతంలో అనారోగ్యంతో బాధపడినా నాలుగు నెలలుగా ఆరోగ్యం మెరుగుపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Comments

G
Loading comments...