Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుహాస్‌ కొత్త చిత్రానికి ‘హైడ్‌ అండ్‌ సిల్క్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 7:24 PM జాతీయంవినోదం
సుహాస్‌ కొత్త చిత్రానికి ‘హైడ్‌ అండ్‌ సిల్క్‌’ - Udayam
నటుడు సుహాస్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘హైడ్‌ అండ్‌ సిల్క్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజేంద్ర బాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజనా కృష్ణమూర్తి కథానాయికగా నటిస్తున్నారు. కార్తికేయన్‌ సంతానం, వార్తికా జైన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ ప్రోమోను చిత్రబృందం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.

Comments

G
Loading comments...