Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌ 4న విజయ్‌ సేతుపతి ‘ట్రైన్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 7:19 PM జాతీయంవినోదం
డిసెంబర్‌ 4న విజయ్‌ సేతుపతి ‘ట్రైన్‌’ - Udayam
విజయ్‌ సేతుపతి, శ్రుతి హాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ట్రైన్‌’ సినిమా డిసెంబర్‌ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. మిస్కిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్‌. థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2023లో ప్రారంభమైన ఈ సినిమా ద్వారా మిస్కిన్‌ సంగీత దర్శకుడిగానూ పరిచయం కానున్నారు.

Comments

G
Loading comments...