Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిపాసా బసు థ్రిల్లర్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 7:17 PM జాతీయంవినోదం
బిపాసా బసు థ్రిల్లర్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభం - Udayam
దర్శకుడు హన్సల్‌ మెహతా తెరకెక్కిస్తున్న కొత్త థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో సన్నీ కౌశల్‌, బిపాసా బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌ జెత్వా, శివాంగి ఖేడ్కర్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హెరాయిన్‌ కేంద్రంగా ఎదుగుతున్న ఓ చిన్న పట్టణంలో నిజాయతీగల పోలీసు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ కథ సాగుతుంది. ప్రైమ్‌ వీడియోతో రూపొందుతున్న ఈ సిరీస్‌కు ఇంకా పేరు ఖరారు కాలేదు.

Comments

G
Loading comments...