Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.19.8 కోట్లతో బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 7:29 PM జాతీయంవినోదం
రూ.19.8 కోట్లతో బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ - Udayam
శ్రీవిష్ణు హీరోగా జనకిరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ తొలి వారాంతంలో మంచి వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.19.8 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసి బ్రేక్‌ఈవెన్‌ మార్కును చేరినట్లు చిత్రబృందం వెల్లడించింది. దసరా సెలవులు, సోమవారం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఆశాజనకంగా ఉండటంతో సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...