వార్తలకు తిరిగి వెళ్లండి

శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎస్‌కే27’ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ ఎంపికయ్యారు. ‘పార్కింగ్’ ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు.
సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సాయి అభ్యంకర్ తొలిసారి శివకార్తికేయన్ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
Comments
Loading comments...

