Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊటీలో వెంకీ, కల్యాణ్‌రామ్‌ సందడి

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 5:01 PM జాతీయంవినోదం
ఊటీలో వెంకీ, కల్యాణ్‌రామ్‌ సందడి - Udayam
వెంకటేశ్‌, కీర్తి సురేశ్‌, కల్యాణ్‌రామ్‌, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా షూటింగ్‌ ఊటీలో జరుగుతోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం 12 రోజుల షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్‌కు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ పంచుకుంది.

Comments

G
Loading comments...