వార్తలకు తిరిగి వెళ్లండి

సన్నీ డియోల్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సూర్యా: అంత్ సే ఆరంభ్ తక్’ నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవికిషన్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపక్ ముకుట్, హెమ్మంత్ ముకుట్, లోకేశ్ ముకుట్ నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

