వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా సందర్భంగా అక్టోబర్ 15 నుంచి 17 వరకు ‘జైలర్ 2’, ‘రణబాలి’, ‘క్రేజీ కళ్యాణం’, ‘నయీ నవేలి’, ‘ప్రహార్’, ‘గరివిడి లక్ష్మి’ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి
మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించనున్నాయి. అక్టోబర్ 14న ప్రైమ్ వీడియోలో ‘లవ్ ఆఫ్ యువర్ లైఫ్‘,స్క్రీమ్’ సీజన్ 7 16న నెట్‌ఫ్లిక్స్‌లో ‘డిప్లొమాట్’ సీజన్ 4 విడుదల కానున్నాయి.
Comments
Loading comments...

