వార్తలకు తిరిగి వెళ్లండి

భారత తొలి మహిళా సుమో రెజ్లర్ హేతల్ దవే జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సుమో దీదీ’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. శ్రియం భగ్నానీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి జయంత్ రోహత్గి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 23 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
2015లో ఆసియా సుమో ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2016 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

