వార్తలకు తిరిగి వెళ్లండి

తన సినిమాలకు టికెట్ ధరలు పెంచడం ఇష్టం లేదని నటుడు విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. ‘రణబాలి’తో పాటు ‘రౌడీ జనార్దన’, శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికీ ధరల పెంపు ఉండదని నిర్మాతలకు ముందే చెప్పినట్లు వెల్లడించారు.
కాలేజీ రోజుల్లో టికెట్ ధర రూ.80 నుంచి రూ.100కు పెరగడం తనను బాధించిందని విజయ్ గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

