వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’లో తనకు ఆడిషన్స్ ద్వారానే అవకాశం వచ్చిందని నటుడు విద్యుత్ జమ్వాల్ తెలిపారు. దర్శకుడు కిటావో సకురాయ్ తన సినిమాలు, ఇంటర్వ్యూలను పరిశీలించి, తనతో మాట్లాడిన తర్వాత ఈ పాత్రకు ఎంపిక చేశారని చెప్పారు.
ఈ చిత్రంలో విద్యుత్ ‘ధల్సిమ్’గా కనిపించనున్నారు. హాలీవుడ్‌లో భారతీయ నటులకు అవకాశాలపై స్పందిస్తూ ప్రియాంక చోప్రా దేశం కోసం చేసిన కృషిని ప్రశంసించారు.
Comments
Loading comments...

