వార్తలకు తిరిగి వెళ్లండి
సుద్దులం గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం సర్పంచ్ ఆధ్వర్యంలో హెల్త్ వెల్‌కమ్ టు అవర్ న్యూట్రిషన్ సెంటర్ – శ్రీ హ్యాపీ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, పోషకాహారం, బరువు నియంత్రణ, వెయిట్ లాస్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

