వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ కవి, జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ‘తెలంగాణ తెలుగు తేజం’ సాహిత్య పురస్కారం-2026కు ఎంపికయ్యారు.
తెలుగు భాషకు తెలంగాణ మట్టి బిడ్డలు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నారు. ఈ నెల 22న కరీంనగర్‌లో పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

