Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4,100 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:19 AM హైదరాబాద్General
4,100 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య - Udayam
పేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపుతున్నారో అధ్యయనం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నర్సరీ, ఎల్‌కేజీతో పాటు ఇంగ్లిష్‌పై తల్లిదండ్రుల ఆసక్తి ఉందన్నారు. 4,100కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 64 వేల మంది పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...