వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలోని PNB నకిలీ కరెన్సీ కేసులో కాంట్రాక్ట్ వర్కర్‌నే ప్రధాన నిందితుడిగా NIA అనుమానిస్తోంది. రూ.11 వేల జీతం పొందే అతడికి 5 ఇళ్లు, రెండు కార్లు, బైక్‌లు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.
సస్పెండైన మేనేజర్‌తో అతడి సంబంధాలపైనా ఆరా తీస్తోంది.
Comments
Loading comments...

