వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహం చేయి విరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలిచిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

