Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో డిగ్రీ అమ్మాయిలకు రూ.30 వేల స్కాలర్‌షిప్‌

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:49 AM అమరావతిGeneral
ఏపీలో డిగ్రీ అమ్మాయిలకు రూ.30 వేల స్కాలర్‌షిప్‌ - Udayam
అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రతిభావంతులైన అమ్మాయిల ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. 2026–27లో అర్హులైన విద్యార్థినులకు ఏడాదికి రూ.30,000 అందనుంది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థినులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...