వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన పల్లా పునీత్ ఠాగూర్ అండర్-14 సంభావ్య క్రికెట్ జట్టు ఎంపిక పోటీల్లో అదరగొట్టాడు. ఆర్డీటీ క్రీడా మైదానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన పునీత్ 17 ఫోర్లతో అజేయంగా 107 పరుగులు సాధించాడు.
తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుని ప్రతిభను చాటుకున్నాడు.
Comments
Loading comments...

