వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో కాపు కమ్యూనిటీ భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన పూజలు నిర్వహించారు. కన్నాపురం ప్రధాన రహదారికి ఆనుకుని సచివాలయం సమీపంలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మించనున్నట్లు ధూళిపూడి బాబురావు తెలిపారు.
మూడు సెంట్ల స్థలంలో దాతల విరాళాలతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

