Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడువారాల్లో లొంగిపో తేజ్‌పాల్‌: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 10:54 AM జాతీయంGeneral
మూడువారాల్లో లొంగిపో తేజ్‌పాల్‌: సుప్రీంకోర్టు - Udayam
2013 అత్యాచార కేసులో దోషిగా తేలిన తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ మూడు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాంబే హైకోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సవాల్‌ చేసిన ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ప్రధాన అప్పీలుపై సెప్టెంబరు 22న విచారణ జరగనుంది. ఆలోగా లొంగుబాటు ధ్రువపత్రం సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...