Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిటకిటలాడుతున్న శ్రీశైలం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:54 AM నంద్యాలGeneral
కిటకిటలాడుతున్న శ్రీశైలం - Udayam
శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 11:04 వరకు 27,049 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉచిత క్యూలైన్ ద్వారా 17,259 మంది దర్శించుకున్నారు. 5,262 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...