Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.840 కోట్లతో 365బీబీ హైవే

Follow Udayam on Google
SHRUTHI Aug 26, 2026 10:49 AM అమరావతిGeneral
రూ.840 కోట్లతో 365బీబీ హైవే - Udayam
తెలుగు రాష్ట్రాలను కలిపే 365బీబీ జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రం రూ.840.41 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 45.09 కిలోమీటర్ల మార్గాన్ని ఉన్నతీకరించనున్నారు. దీంతో పోలవరం పరిసరాలకు అనుసంధానం మెరుగుపడుతుంది, పంటల రవాణా సులభమవుతుంది అని గడ్కరీ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు, పర్యాటకులకూ ప్రయోజనం కలుగుతుందని గడ్కరీ తెలిపారు.

Comments

G
Loading comments...