Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో అనారోగ్యంతో ఉన్న నా భర్తను రప్పించండి

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 7:05 AM కడపGeneral
దుబాయ్‌లో అనారోగ్యంతో ఉన్న నా భర్తను రప్పించండి - Udayam
ఉపాధి కోసం జూన్‌ 11న దుబాయ్‌ వెళ్లిన ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెకు చెందిన పబ్బలేటి సుబ్బయ్య అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం చేయించేందుకు ఎవరూ సహకరించడం లేదంటూ భార్యకు వీడియో పంపించారు. తన భర్తను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సుబ్బయ్య భార్య పుల్లమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ను వేడుకున్నారు.

Comments

G
Loading comments...